Former India middle-order batsman Ambati Rayudu, on Friday, expressed his eagerness to make a comeback to white-ball cricket “as soon as possible,” saying he is “definitely” open to playing for India and the Indian Premier League.
#AmbatiRayudu
#AmbatiRayuduretirement
#mskprasad
#vijayshankar
#mayankagarwal
#bcci
#cricket
#teamindia

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేశాడని తెలుస్తోంది. ఈ ఏడాది వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో ఆవేదనకు గురై, గత జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.